ఎంతసేపు ఆడపిల్లను తలదించుకుని కాలేజీకి వెళ్ళి రండి
అని చెప్పే తల్లిదండ్రులే కానీ, కనీసం ఇంట్లో అయినా
తలెత్తి అభిప్రాయం చెప్పే స్వేచ్చ ఇచ్చే వాళ్ళు ఎంత మంది ?

అందుకే, కొడుకు సిగిరేట్ కాల్చే విషయం కిళ్ళీ కొట్టువాడు
భాకీ అడిగేదాక తండ్రికి తెలియదు, కూతురు ఎవరినో ప్రేమించిన
విషయం వాడితో ఏ మార్నింగ్ షోలోనో కనిపించేవారకు
తల్లికి తెలియదు

తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సరైన అవగాహన ఉంటే
ఏ ఆడపిల్ల పీటలమీదనుంచి లేచిపోదు

Leave a Comment